Thursday, 8 November 2012


రామ్ సరసన శృతి హాసన్ ఖరారు

శృతిహాసన్ మరో చిత్రం కమిటైందిగబ్బర్ సింగ్ హిట్టవటంతో విజయోత్సాహంలో ఉన్న శృతి  సారి రామ్ సరసనచేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది చిత్రం మరేదో కాదు బెల్లంకొండ సురేష్  మధ్యన ప్రారంభించి ఆపేసిన కందిరిగ చిత్రంసీక్వెల్సాయిగణేష్ ప్రొడక్షన్స్‌ ప్రైవేట్ లిమిటెడ్‌ బ్యానర్పైమల్టీ డైమన్షన్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో  చిత్రంరూపొందనుంది

No comments:

Post a Comment