Thursday, 22 November 2012


తమిళ 'గబ్బర్ సింగ్'ని వదులుతున్నారు

సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ దబాంగ్ చిత్రం తెలుగులోకి గబ్బర్ సింగ్ గా రీమేక్ అయ్యి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.ఇప్పుడు  దబాంగ్ తమిళ వెర్షన్ 'ఓస్తి'ని తెలుగులోకి డబ్ చేసి వదులుతున్నారు.తమిళ యంగ్ హీరో శింబు నటించిన 'ఓస్తి'చిత్రాన్ని ఫైవ్ కలర్స్ మీడియా సంస్థ అధినేత శ్రీనివాస్ దామెర 'పోలీస్ టైగర్పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు.

ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ 'శింబు పేరు చెప్పగానే 'మన్మధచిత్రం గుర్తుకు వస్తుందితన నటనతో తెలుగుప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాడాయన.


No comments:

Post a Comment