Thursday, 22 November 2012


దేనికైనా రెడీవివాదంపై పెదవి విప్పిన మోహన్ బాబు

మంచు మోహన్ బాబు నిర్మించిన తాజా చిత్రం ‘దేనికైనా రెడీచిత్రం వివాదాల్లో ఇరుక్కున్న సంగతి తెలిసిందేచిత్రంలోబ్రాహ్మణ వర్గాన్ని కించపరిచే సంభాషణలు,సన్నివేశాలు ఉన్నాయంటూ వాటిని తొలిగించాలంటూగత కొద్ది రోజులుగా తీవ్రవ్యతిరేకత ఎదురౌతోందికోర్టుల వరకూ వెళ్లిన  వివాద విషయమై మోహన్ బాబు మీడియాకు దూరంగా ఉంటున్నారు.అయితే తాజాగా  విషయమై వివరణ ఇచ్చారు

No comments:

Post a Comment