Saturday, 17 November 2012


సుకుమార్ దర్శకత్వంలో జూ ఎన్టీఆర్!

 టాలీవుడ్లో మరో క్రేజీ కాంబినేషన్ రాబోతోందానందమూరి అభిమానులకు శుభవార్త అందబోతోందాఅంటే అవుననేసమాధానం వినిపిస్తోంది.యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్సుకుమార్ కాంబినేషన్లో త్వరలో  సినిమా రూపొందబోతున్నట్లు వార్తలువినిపిస్తున్నాయి.ఇప్పటికే సుకుమార్ జూ ఎన్టీఆర్ కోసం కథ రెడీ చేసాడనిజూ ఎన్టీఆర్ కూడా ఆయన దర్శకత్వంలోచేయడానికి దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.

No comments:

Post a Comment