Saturday, 10 November 2012


డమరుకం  నవలను కాపీకొట్టలేదన్న నాగార్జున

అక్కినేని నాగార్జున నటిస్తున్న ‘డమరుకంచిత్రం రేపు(నవంబర్ 10) గ్రాండ్ గా రిలీజ్ అవుతోందినాగార్జున కెరీర్లో అత్యంతభారీ బడ్జెట్తో రూపొందిన  సోషియో పాంటసీ మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయిహాలీవుడ్ రేంజిలో అద్బుతమైనగ్రాఫిక్స్ ఉన్నాయని నాగార్జున చెప్పడం కూడా సినిమాపై అంచనాలు పెంచింది.


No comments:

Post a Comment