Friday, 2 November 2012


విజయ్ ని తేసేసి మహేష్ తో చిత్రం ఖరారు?

తమిళ దర్శకులంతా మహేష్ బాబు తో చేయాలని ఉవ్విళ్లూరుతున్నారుమొన్నటి వరకూ విష్ణు వర్దన్,లింగు స్వామి కథలుపుచ్చుకుని మహేష్ వెనక పడగా తాజాగా  లిస్ట్ లో మరొకరు చేరారుఆయనే నాగచైతన్యకు స్టార్ డమ్ తెచ్చిన గౌతమ్మీనన్నిజానికి మహేష్ సోదరి మంజుల నిర్మించిన  మాయ చేసావే టైమ్ లోనే గౌతమ్ మీనన్,మహేష్ కాంబినేషన్ చిత్రంవస్తుందని అంతా భావించారు

No comments:

Post a Comment