Thursday, 1 November 2012


వెంకీ 'షాడోలో శ్రీకాంత్ పాత్ర ఏమిటి?

వెంకటేష్ తాజా చిత్రం 'షాడో' .  చిత్రంలో శ్రీకాంత్ పాత్ర యాక్షన్ తో సాగబోతోంది విషయం శ్రీకాంత్తెలియచేస్తూ...వెంకటేష్ని పట్టుకోవడానికి ప్రయత్నించే పోలీస్ అధికారిని నేనుమంచి యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి.గతంలో 'సంక్రాంతిసినిమాలో నేనూ వెంకటేష్ కలిసి నటించాం.అది కుటుంబ బంధాల నేపథ్యంలో సాగుతుంది. 'షాడోస్త్టెలిష్గా సాగే కథడాన్ తరహాలోఉంటుంది అన్నారు.

No comments:

Post a Comment