Tuesday, 20 November 2012


అనుష్కను గర్భవతిని చేయనున్న దర్శకుడు?

ఆ దర్శకుడి మూలంగా హాట్ హీరోయిన్ అనుష్క గర్భవతి కానుందిఅంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఫిల్మ్ నగర్లో.అయితే ఇది రియల్ లైఫ్ లో కాదు లెండి.... కేవలం రీల్ లైఫ్ లోనేఅసలు వివరాల్లోకి వెళితే బాలీవుడ్ లో విద్యా బాలన్నటించిన ‘కహానీచిత్రం మంచి విజయం సాధించిన విషయం తెలిసిందేఈ చిత్రంలో విద్యా బాలన్ గర్భవతిగా నటించింది.

No comments:

Post a Comment