Tuesday, 20 November 2012


పవన్ తాజా చిత్రం రెమ్యునేషన్ అంతా?

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో  పవన్కల్యాణ్ హీరోగా బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్న చిత్రం  నెలలో ప్రారంభం కానుంది. చిత్రానికి పవన్ 14 కోట్లు పారితోషికం తీసుకోనున్నట్లు తెలుస్తోందిపవన్ సినిమాకి  రేంజిలో బిజినెస్ జరుగుతుందికాబట్టి  రేటు సమంజసమే అంటున్నారు.

No comments:

Post a Comment