Thursday, 22 November 2012


వక్రీకరించవద్దంటూ తారకరత్నకు హెచ్చరిక

నందమూరి తారకరత్నఅర్చన జంటగా నటిస్తున్న 'మహా భక్త సిరియాళచిత్రం షూటింగ్ ఆదివారం సారథీ స్టూడియోస్లో ప్రారంభమైంది. చిత్రం చాలా జాగ్రత్తగా తీయాలని,భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా చూడాలని వీరశైవులుకోరుతునవ్నారువీరశైవుల మనోభావాలు దెబ్బతినకుండా 'భక్త సిరియాళచిత్రాన్ని రూపొందించాలని వీరశైవ ధర్మ ప్రచారసంఘం రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షులు జగదేవ్ హీరేమఠ్నేతి జ్ఞానేశ్వర్లు ఒక ప్రకటనలో కోరారు.


No comments:

Post a Comment