Saturday, 10 November 2012


మరో తెలంగాణ ఉద్యమ సినిమా ‘పోరు

తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో రూపొందుతున్న మరో సినిమా ‘పోరు'. ఫర్ యు-ఫర్ మి-ఫర్ అస్ అనేది సబ్ టైటిల్దక్కన్సినిమా బేనర్ పై కుమార్ ఖన్నా దర్శకత్వంలో రూపొందుతున్న  చిత్రం ఇటీవలే హైదరాబాద్ లో ప్రారంభం అయింది.తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత క్లాప్ కొట్టి ప్రారంభించారు.

తొలి సన్నివేశంలో జేఏసీ నాయకులురాజకీయ ప్రముఖులుఉద్యమ నేతలు అమర వీరులకు నివాళులు అర్పించే


No comments:

Post a Comment