Saturday, 10 November 2012


రాజేష్ ఖన్నా ఫ్యామిలీపై కేసు వేసిన ప్రియురాలు

బాలీవుడ్ ఫస్ట్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా మరణం తర్వాత.....రాజేష్ ఖన్నా ఫ్యామిలికీరాజేష్ ఖన్నా ప్రియురాలి(డేటింగ్పార్టనర్అనితా అద్వానీ మధ్య ప్రాపర్టీ గొడవలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందేతాజాగా  వివాదం నేపథ్యంలో అనితాఅద్వానీ రాజేష్ ఖన్నా ఫ్యామిలీపై గృహ హింస చట్టం కింద కేసు వేసింది.


No comments:

Post a Comment