Friday, 23 November 2012


డమరుకం రివ్యూ


వాయిదాలు మీద వాయిదాలు వేసుకుంటూ వస్తున్న నాగార్జున తాజా చిత్రం 'డమరుకం రోజు విడుదల అవుతోంది.‘నాగార్జున హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ మూవీ ‘డమరుకంచిత్రం కోసం ప్రేక్షకులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందేనాగార్జున కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూ. 40 కోట్లు ఖర్చు చేసి ఈచిత్రాన్ని నిర్మించారునాగార్జున అయితే  సినిమా పెద్ద విజయం సాధిస్తుందనిట్రెండ్ సెట్టింగ్ మూవీ అవుతుందని చెప్తూ వస్తున్నారు.

No comments:

Post a Comment