Thursday, 22 November 2012


బాలకృష్ణ 100 చిత్రానికి దర్శకుడు ఖరారు?

ఇటీవల వచ్చిన 'శ్రీమన్నారాయణచిత్రం బాలకృష్ణకు 97 చిత్రంమరో రెండు చిత్రాలు చేస్తే వందవ చిత్రం ముంగిట్లోకివచ్చేసినట్లే సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారు.. ఎవరు నిర్మిస్తారు.. అనే విషయమై గత కొంతకాలంగా చిత్రసీమలోచర్చ జరుగుతోందిఅయితే  చిత్రానికి దర్శకుడు ఖరారైనట్లే అని తెలుస్తోంది దర్శకుడు మరెవరో కాదు.. రాఘవేంద్రరావు కుమారుడు కోవెలమూడి సూర్య ప్రకాష్ అని తెలుస్తోంది.


No comments:

Post a Comment