Monday, 5 November 2012


మళ్లీ అదే దర్శకుడుకి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్

రామ్ చరణ్ తో 'రచ్చచిత్రం రూపొందించిన సంపత్ నందికి పవన్ కళ్యాణ్ ఆఫర్ ఇచ్చినట్లు గా వార్తలు గత కొద్ది రోజులుగావస్తున్న సంగతి తెలిసిందేఅయితే ఇప్పుడు పవన్,సంపత్ నందిల కాంబినేషన్ పట్టాలు ఎక్కటం లేదని తెలుస్తోందిదాంతోరామ్ చరణ్ తాను  కథని చేస్తానని ఆసక్తి చూపటంతో మళ్లీ అదే హీరోతో సంపత్ నంది కంటిన్యూ అవనున్నారని సమాచారం.మళ్లీ హిట్ కాంబినేషన్ అయితే బిజినెస్ పరంగా కూడా మంచి క్రేజ్ ఉంటుందని భావిస్తున్నారు.


No comments:

Post a Comment