Monday, 5 November 2012


'ఖైదీరీమేక్ కి డైరక్టర్ ఎవరు

పరిశ్రమ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్...చిరు ఖైదీ చిత్రం రీమేక్ కు డైరక్షన్ ఎవరు చేయబోతున్నారనేది.గతంలో పూరీజగన్నాధ్  చిత్రం  కాలానికి తగినట్లు మార్చిమహేష్ తో రీమేక్ చేస్తారని అన్నారుఅయితే ఇప్పుడు సీన్ మారిందిచిరుతనయుడు రామ్ చరణ్ సీన్ లోకి వచ్చారుఆయనతో  చిత్రం రీమేక్ చేసే అవకాసం ఉందని తెలుస్తోంది మేరకు చిరునిసంప్రదించినట్లు తెలుస్తోందిఅయితే రామ్ చరణ్ దే ఫైనల్ నిర్ణయమని ఆయన తేల్చి చెప్పినట్లు సమాచారం.


No comments:

Post a Comment