Thursday, 8 November 2012


వామ్మో...! హీరోగారి ఆస్తి రూ. 750 కోట్లు!

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ఆస్తుల విలువ ఇప్పుడు ఇప్పుడు అందరి మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తోందిఆయన కుటుంబఆస్తుల విలువ దాదాపు రూ. 750 కోట్లు ఉంటుందని ఇటీవల  సర్వేలో వెల్లడైందిఅయితే ఇదంతా సైఫ్ పూర్వీకుల నుంచిసంక్రమించిందే.

No comments:

Post a Comment