Tuesday, 6 November 2012


టాప్ డైరెక్టర్పై రేప్ కేసు కొట్టివేత

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడుజాతీయ అవార్డు విన్నర్ మధుర్ బండార్కర్‌  పై ఉన్న రేప్ కేసును భారత అత్యున్నతన్యాయస్థానం సోమవారం కొట్టి వేసిందిగతంలోనే  కేసు విచారణ నిలిపి వేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కోర్టు తాజాగా దాన్నికొట్టి వేసింది.

సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి తనని మధుర్ బండార్కర్ లొంగదీసుకున్నాడని,


No comments:

Post a Comment