Tuesday, 20 November 2012


మహేష్ ‘తుంటరివార్తపై నిర్మాత ఫైర్...!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుసుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రానికి ‘తుంటరిఅనే టైటిల్ పెట్టేయోచనలో నిర్మాతలు ఉన్నట్లు రెండు మూడు రోజులుగా మీడియాలో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందేఅయితే వార్తలో ఎలాంటి వాస్తవం లేదని  చిత్ర నిర్మాత అనిల్ సుంకర తన ట్విట్టర్ ద్వారా స్పష్టం చేసారు.


No comments:

Post a Comment