Tuesday, 20 November 2012


మహంకాళి’ రిలీజ్ డేట్ ఖరారు

రాజశేఖర్,మధురిమ జంటగా నటించిన ‘మహంకాళిచిత్రం డిసెంబర్ 7 విడుదలకు సిద్ధం అవుతోంది సందర్భంగానిర్మాతలలో ఒకరైన వై.సురేంద్రరెడ్డి మాట్లాడుతూ... పేరులోనే కాదు తన వృత్తిలో కూడా  పోలీసు అధికారి ఎంత పవర్ ఫుల్గా కనిపించాడన్న అంశాన్ని ‘మహంకాళిచిత్రంలో చూడాల్సిందేనని అన్నారుజీవితరాజశేఖర్ దర్శకత్వంలో అంజేరి ఆర్ట్స్పతాకంపై వల్లభనేని అశోక్ సమర్పణలో వై.సురేందర్ రెడ్డి.పరంధామరెడ్డి సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది.


No comments:

Post a Comment