Thursday, 8 November 2012


రజనీకాంత్ ఖరారు...అంటే పవన్ కళ్యాణ్ లేనట్లేనా?

హిందీలో మంచి విజయం సాధించిన అక్షయ్ కుమార్ మూవీ ‘ మై గాడ్చిత్రం రీమేక్ చేయాలని పవన్ కళ్యాణ్ తెలుగులోప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందేఅయితే హఠాత్తుగా సీన్ మారిందిరజనీకాంత్  చిత్రం తెలుగు,తమిళభాషల్లో చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారందాంతో పవన్ కళ్యాణ్ త్వరలో మోడ్రన్ శ్రీకృష్ణుడిగా కనిపించటంకష్టమే అంటున్నారు చెన్నై వర్గాలు.

No comments:

Post a Comment