Thursday, 8 November 2012


దేనికైనారెడీ’ పై ప్రభుత్వ కమిటీ ఏర్పాటు

దేనికైనా రెడీసినిమా విషయంలో పలు బ్రాహ్మణ సంఘాల నుంచి వచ్చిన అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వంబుధవారం ఉన్నత అధికారులతో  కమిటీని నియమించింది నెల 10 లోగా కమిటీ సభ్యులు సినిమాను పరిశీలించినివేదికను సమర్పించవలసిందిగా ప్రభుత్వం కోరడమైంది నేపథ్యంలో నిర్మాతల మండలిదర్శకుల సంఘంరచయితలసంఘంకార్మిక సమాఖ్య

No comments:

Post a Comment