Saturday, 3 November 2012


నాగర్జున్ ‘భాయ్కి... షూరూ చేసిన డిఎస్పి

కింగ్ నాగార్జున త్వరలో ‘భాయ్చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందేఅహ నా పెళ్లంట,పూలరంగడు వంటి హిట్ చిత్రాలను రూపొందించిన వీరభద్రం చౌదరి  చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.లీడర్,మిరపకాయ్ చిత్రాల ఫేం రీచా గంగోపాధ్యాయ్ ఇందులో కథానాయిక.


No comments:

Post a Comment