Saturday, 3 November 2012


'దేనికైనారెడీవివాదం  కొలిక్కి వచ్చినట్లేనా?

రోజు రోజుకీ ముదురుతున్న 'దేనికైనా రెడీవివాదం  కొలిక్కి వచ్చినట్లే అంటున్నారుటీవి 9 వారి చొరవతో వివాదంసమసిపోయే అవకాసం కనపడుతోంది చర్చలో పాల్గొన్న ఏపీ బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు ద్రోణం రాజురవికుమార్,రచయిత బి.వి.యస్ రవి కుమార్దర్శకుడు నాగేశ్వరరెడ్డి ఫైనల్ గా కొన్ని డిమాండ్స్ తో ఒప్పుకున్నారని తెలుస్తోందిచర్చ లో చిరవగా  వివాదానికి సామరస్య పూర్వకమైన ముగింపు ఇవ్వాలని చర్చని నిర్వహించిన రజనీకాంతోకోరటం జరిగింది.


No comments:

Post a Comment