Friday, 2 November 2012


చిరంజీవి ‘ఖైదీ’ రీమేక్ ఖరారు... చరణ్ హీరో?

'ఖైదీ'..  సినిమా పేరు విననిచూడని తెలుగు సినీ ప్రేక్షకులు వుండరుఅక్టోబర్28, 1983 విడుదలైన  సినిమా అప్పటికి,ఇప్పటికీ  సంచలనంచిరంజీవిని  సుప్రీం హీరోనిఆంధ్రా బ్రూస్లిని చేసింది  సినిమాపరుచూరి బ్రదర్స్ కధతో,కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన  సినిమా  ప్రభంజనం సృష్టించింది.

No comments:

Post a Comment