Friday, 2 November 2012


బన్ని ‘ఇద్దరమ్మాయిలతోలో హీరోయిన్ మార్పు

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో  అల్లు అర్జున్ హీరోగా  'ఇద్దరమ్మాయిలతో...'అనే చిత్రం రూపుదిద్దుకోబోతోంది. చిత్రంలో మరోమార్పు చేసుకుందిహీరోయిన్ గా అల్లు అర్జున్తో కలిసి ఆడిపాడే అవకాశాన్ని రిచా గంగోపాధ్యాయ చేజార్చుకొంది.అల్లు అర్జున్తన ప్రక్కన రిచా నప్పదు అని చెప్పటంతో ఆయన సలహా పైనే తాప్సీ ని తీసుకున్నట్లు సమాచారం

No comments:

Post a Comment