Saturday, 3 November 2012


న్యూడ్ సీన్స్ చేస్తానంటున్న స్టార్ హీరో

బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం అభిమానులకు ఒక గుడ్ న్యూస్త్వరలో  హీరో హాలీవుడ్ ఎంట్రీఇవ్వబోతున్నాడుహాలీవుడ్ ఎంట్రీ అనగానే సెన్సేషన్ సీన్స్ చేయడానికి రెడీ అంటున్నాడు జాన్హాలీవుడ్లో స్క్రిప్టుడిమాండ్ చేస్తే నగ్నంగా నటించడానికి రెడీ అని మొహమాటం లేకుండా చెప్పేస్తున్నాడు.

తనకు న్యూడ్ సీన్స్ చేయడం కొత్తేమీ కాదనిఇప్పటికే బాలీవుడ్లో చేసానని... అయితే సెన్సార్ బోర్డు వాటిని అనుమతించలేదని చెప్పుకొచ్చాడు.


No comments:

Post a Comment