Saturday, 3 November 2012


అవును కాపీయే...ఒప్పుకున్న దర్శకుడు మురగదాస్

స్టార్ హీరో విజయ్ హీరోగా నటించిన ‘తుపాకిచిత్రం తాజా పోస్టర్...హాలీవుడ్ చిత్రం పోస్టర్ An Officer and a Gentlemanచిత్రం పోస్టర్ ని యాజటీజ్ గా దింపేసారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే నేపధ్యంలో చిత్ర దర్శకుడు మురగదాస్ నిమీడియా  విషయమై ప్రశ్నించింది.దానికి సమాధానంగా మురగదాస్ మాట్లాడుతూ...మనం దేన్నేనే ఎక్కువగాఇష్టపడినప్పుడు అది సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండిపోతుందిఅలాగే  పోస్టర్ డిజైన్ కూడా నాకు చాలా ఇష్టం ఇష్టం ఈ రకంగా బయిటపడింది అని చెప్పుకొచ్చారు.ఆయన ఇలా అవును కాపీనే అని ఒప్పుకోవటం చాలా మందిమెచ్చుకుంటున్నారు.


No comments:

Post a Comment