Thursday, 22 November 2012


'మంచు లక్ష్మిఫెరఫ్యూమ్స్

మంచు లక్ష్మి ప్రసన్న పేరు మీద త్వరలో మార్కెట్లో ఫెరఫ్యూమ్స్డియోడరెంట్స్ దొరకనున్నాయితన సొంత పేరు మీద బ్రాండ్ స్ధాపించి ఆమె ఇలా ఫెరఫ్యూమ్స్ రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తోందని తెలుస్తోందిహాలీవుడ్బాలీవుడ్ లలో ఇలానటీనటులు తమ పేరు మీద  తరహా వ్యాపారంలోకి దిగటం కొత్తేమి కాదుఅయితే తెలుగుకి మాత్రం ఇది కొత్త విషయమేవిషయమై త్వరలో అధికారిక ప్రకటన రాబోతోందని సమాచారం.


No comments:

Post a Comment