Thursday, 22 November 2012


ఎట్టకేలకు 'డమరుకం'విడుదల తేదీ ఖరారు

మొత్తానికి నాగార్జున అబిమానులు శివుడుకి చేసిన ప్రార్ధనలు ఫలించాయినాగార్జునఅనుష్క జంటగా నటించిన చిత్రం'డమరుకంచిత్రం అన్ని అవరోధాలను అధిగమించి విడుదలకు సిద్దమవుతోందిదసరా సంబరాల్లో వస్తుందనిదీపావళికివస్తుందని ఊరించి ఆగిపోయిన 'డమరుకంఎట్టకేలకు విడుదల అవుతోంది నెల 23  చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకుతీసుకొచ్చేందుకు నిర్ణయించారు విషయాన్ని నిర్మాతలు ధ్రువీకరించారు.


No comments:

Post a Comment