Thursday, 1 November 2012


ఆల్ట్రా మోడ్రన్ లుక్ తో మహేష్ బాబు

మొదటి నుంచీ మహేష్ బాబు తన హెయిర్ స్టైల్ దగ్గర నుంచి , బాడీ లాంగ్వేజ్ దాకా ప్రతీ చిత్రంలోనూ ఢిఫెరెంట్ గాచూపేందుకు ప్రయత్నిస్తున్నారు.ముఖ్యంగా పోకిరి నుంచి ఆయన పూర్తిగా ఢిఫెరెంట్ లుక్ తో కనిపిస్తూ వస్తున్నారుప్రస్తుతంమహేష్ బాబుసుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రంలోనూ ఆయన మొత్తం ఓవరాల్ గా కొత్తదనాన్ని ప్రెజెంట్చేయటానికితనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నారు చిత్రంలో ఆయన ఇప్పటివరకూ కనిపించనిఆల్ట్రా మోడ్రన్ లుక్ లో కనిపించనున్నారు. లుక్ ఫ్యాన్స్ ని పూర్తిగా అలరిస్తుందని భావిస్తున్నారు.

No comments:

Post a Comment