Thursday, 1 November 2012


సమంత 'ఎటో వెళ్లి పోయింది మనస్సురిలీజ్ డేట్ ఖరారు

 'ఎటో వెళ్లి పోయింది మనస్సుఎప్పుడొస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారునాని,సమంత కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయితొలుత దీపావళి కానుకగా జనం చెంతకు తెస్తారని భావించారుఅయితే సమయం తక్కువగా ఉండటంవిడుదలపై ఎలాంటి ప్రకటన లేకపోవటంతో ప్రేమికుల రోజు కానుకగా రానున్న ఫిబ్రవరి 14న థియేటర్లలోకి తెస్తారనే వార్తలు షికార్లు చేశాయిఅయితే దీనిని డిసెంబర్ 14న విడుదల చేస్తున్నట్లు వినికిడిఅధికారక ప్రకటన లేకున్నా.. విశ్వసనీయ వర్గాలు మాత్రం ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి.

No comments:

Post a Comment