Saturday, 17 November 2012


 సారైనా పవన్ ‘సరదా ’తీరనుందా?

పవన్ కళ్యాణ్ హీరోగా ‘సరదా 'టైటిల్ తో చిత్రం వస్తుందని చాలా కాలం నుంచి ఊరిస్తున్నారుమీడియా ద్వారా పుట్టిన టైటిల్ పవన్ కు నచ్చిందని అదే టైటిల్ తో త్రివిక్రమ్ కాంబినేషన్ లో చేయబోయే చిత్రం రూపొందనుందని వార్తలు వచ్చాయి.అయితే ఇప్పుడు హరే రామ హరే కృష్ణజల్సా 2 వంటి టైటిల్స్ వినిపిస్తున్నాయి.అయితే ‘సరదా 'టైటిల్... గతంలో పవన్కళ్యాణ్ చేసిన సూపర్ హిట్ రొమాంటిక్ చిత్రాలు ‘ఖుషి ',‘జల్సా 'తరహాలో ఉంది కాబట్టి ఇదే బావుంటుందని అంటున్నారు.

No comments:

Post a Comment