Saturday, 17 November 2012


రామ్ చరణ్‌ ‘జంజీర్’ పంజా విలన్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాలీవుడ్లో నటిస్తున్న ‘జంజీర్చిత్రంలో అతుల్ కులకర్ణి నటించబోతున్నాడు విషయాన్నిఆయన స్వయంగా తన ట్విట్టర్ ద్వారా ఖరారు చేసారు. ‘జంజర్ రీమేక్ లో నేను నటిస్తున్నాను చిత్రంలో పూర్తిగా సరికొత్త పాత్రపోషిస్తున్నానుదర్శకుడు అపూర్వ లఖియా నా పాత్రను అద్బుతంగా రూపొందించారుఅని అతుల్ కులకర్ణి చెప్పుకొచ్చారు.అతుల్ కులకర్ణి గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ‘పంజాచిత్రంలో విలన్ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.


No comments:

Post a Comment