Tuesday, 20 November 2012


నాకు ఎదురు లేదంటూ.. తారకరత్న మరో సినిమా!

సినిమాల మీద సినిమాల్లో నటిస్తూ తెగ బిజీ అయిన నందమూరి ప్లాప్ హీరో తారకరత్న హీరోగా మరో సినిమా మొదలైందిసినిమా పేరు ‘ఎదురు లేని అలెగ్జాండర్'. పానుగంటి రాజారెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈచిత్రం సోమవారంరామానాయుడు స్టూడియోలో ప్రారంభం అయింది.

తొలి సన్నివేశానికి ప్రసన్న కుమార్ క్లాప్ ఇవ్వగాబసిరెడ్డి కెమెరా స్విచాన్ చేసారుసాగర్ తొలి షాట్ కు గౌరవ దర్శకత్వంవహించారు.


No comments:

Post a Comment