Saturday, 17 November 2012


'పెద్దాయనటైటిల్ తో వైఎస్ జీవిత చరిత్ర

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్రాజశేఖర్రెడ్డి జీవితంపై ప్రత్యేక సినిమాను రూపొందిస్తున్నట్లు సినిమా దర్శకుడు కారెంవినయ్‌ ప్రకాష్నిర్మాత కారెం మమతలు తెలిపారుప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వైఎస్సార్ జీవితం పై 'పెద్దాయనపేరుతో  చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు వారు చెప్పారువైఎస్ రాజశేఖర్రెడ్డి జీవితంరాజకీయప్రస్థానంప్రజా సంక్షేమం కోసం చేసిన స్థితిని  సినిమాను రూపొందిస్తున్నట్లు వారు చెప్పారు.

No comments:

Post a Comment