Saturday, 17 November 2012


తిక్క’ చూపించనున్న ప్రియమణి

 క్షేత్రం చిత్రం తర్వాత చాలా కాలంగా తెలుగులో సినిమాలు చేయని ప్రియమణి ‘తిక్కచిత్రం ద్వారా మళ్లీ తెలుగు తెరపైకిఅడుగు పెడుతోందిక్షేత్రం చిత్రం ప్లాపవ్వడంతో ఆమెకు తెలుగులో అవకాశాలు తగ్గి పోయాయిదీంతో కన్నడమళయాలంచిత్రాలతో బిజీ అయిపోయింది.

No comments:

Post a Comment