Saturday, 10 November 2012


ఎట్టకేలకు 'తుపాకివిడుదల తేదీ ఖరారు

యాక్షన్ థ్రిల్లర్ తుపాకివిడుదల తేదీ వాయిదా పడుతోందంటూ వార్తలు వచ్చాయివాయినాని పడిందిఅయితే ఎట్టకేలకు చిత్రం విడుదల తేదీని ప్రకటించారు చిత్రాని దీపావళి కానుకగా  నెల 13 విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారునిర్మాత శోభారాణిజెమిని ఫిల్మ్ సర్క్యూట్ తమిళంలో నిర్మిస్తున్న చిత్రం 'తుపాకి'. .ఆర్.మురుగదాస్ దర్శకత్వంవహిస్తున్నారు.హారిస్ జైరాజ్ స్వరకర్త చిత్రాన్ని ఎస్వీఆర్ మీడియా ప్రై.లిమిటెడ్ పతాకంపై శోభారాణి తెలుగు ప్రేక్షకులకుఅందిస్తున్నారు.


No comments:

Post a Comment