Saturday, 10 November 2012


దర్శకుడు కోడి రామకృష్ణకు అస్వస్థత

ప్రముఖ సినీ దర్శకుడు కోడి రామకృష్ణకు అస్వస్థత కలగిందిఆయనకు చెన్నైలో విజయ హాస్పటిల్ లో చికిత్సఅందజేస్తున్నారుహార్ట్ స్ట్రోక్ అనిఆక్సిజన్ అందిస్తున్నారని న్యూస్ ఛానెల్స్ లో చెప్తున్నారు.

అయితే రెండ్రోజులు ఉపవాసం ఉండడం వల్ల ఆయనకు రక్తపోటు తగ్గిందనిఆందోళన చెందాల్సిన అవసరం లేదని కోడిరామకృష్ణ కుమార్తె దివ్యదీప్తి తెలిపారుఆయన ఆరోగ్యం బాగానే ఉందన్నారు.


No comments:

Post a Comment