Monday, 5 November 2012


శాండీ తుఫాన్ లో ఆర్తి అగర్వాల్

అమెరికాలో శాండీ తుపాను బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందేన్యూజెర్సీతో పాటు.. న్యూయార్క్వాషింగ్టన్,ఫిలడెల్ఫియారాష్ట్రాలు  భీకర తుఫాన్ దెబ్బకు కుదేలయ్యాయిన్యూయార్క్ సిటీ సగానికిపైగా నీటమునిగిందికుండపోత వర్షాలతోపాటు..ఎగసిపడుతున్న భారీ అలల కారణంగా.. సబ్వేలలోకి సైతం నీరు చేరిందివీధులు చెరువులను తలపిస్తున్నాయి.ప్రజలంతాప్రాణభయంతో బిక్కు బిక్కు మంటూ కాలం గడుపుతున్నారు.


No comments:

Post a Comment