Monday, 5 November 2012


ఇద్దరమ్మాయిలతో’ నా అంతట నేను వదులుకున్నా

అల్లుఅర్జున్ హీరోగా చేస్తున్న ‘ఇద్దరమ్మాయిలతో అమ్మాయిగా ముందు రిచా గంగోపాధ్యాయను తీసుకున్నారుమళ్లీఏమైందో ఏమో ఆమెను తప్పించి తాప్సీని ఓకే చేశారుఅంతకు ముందు కూడా రిచా గంగోపాధ్యాయ వెంకటేష్ ‘షాడో'సినిమాలో హీరోయిన్ గా తొలుత రిచాను ఖరారు చేశారుకానీ అనుకోకుండా ఆమె స్థానంలోకి తాప్సీ వచ్చి చేరింది.

No comments:

Post a Comment