Thursday, 8 November 2012


'అతిధి తుమ్ కబ్ జావోగే ?' రీమేక్ కి రంగం సిద్దం

అజయ్ దేవగన్,  పరేష్ రావెల్ ప్రధాన పాత్రల్లో హిందీ లో వచ్చిన హిట్ అయిన కామెడీ చిత్రం 'అతిధి తుమ్ కబ్ జావోగే ?'. చిత్రం తెలుగులో రీమేక్ అవనుందిశ్రీకాంత్,రాజేంద్రప్రసాద్ కాంబినేషన్ లో  చిత్రాన్ని రూపొందించనున్నారు.కామెడీ చిత్రాలదర్శకుడు .సత్తిబాబు  చిత్రాన్ని డైరక్ట్ చేస్తారుతెలుగు చిత్రం రైట్స్ ని సన్ మోషన్ పిక్చర్స్ వారు తీసుకున్నారువినోద్సూర్య దేవర  చిత్రాన్ని నిర్మించనున్నారు.


No comments:

Post a Comment