Saturday, 3 November 2012


ప్రభాస్ ‘మిర్చి’ ముందుగానే రిలీజ్ అవుతోందా?

 ప్రభాస్ హీరోగా యు.వి.ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘మిర్చి'. అనుష్కరిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్ చిత్రంతోరచయిత కొరటాల శివ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.వి.వంశీకృష్ణప్రమోద్ ఉప్పలపాటి నిర్మాతలుఈచిత్రంసంక్రాంతికి(జనవరి 11, 2013) విడుదల కాబోతోందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

No comments:

Post a Comment