Saturday, 3 November 2012


బాలకృష్ణబోయపాటి మూవీ ‘రూలర్’!

 నందమూరి బాలకృష్ణబోయపాటి శ్రీను కాంబినేషన్లో  మధ్య వచ్చిన ‘సింహాచిత్రం భారీ విజయం సాధించిన సంగతితెలిసిందేఅప్పట్లో వరుస ప్లాపులతో ఉన్న బాలయ్య ‘సింహా'తో బాక్సాఫీసు వద్ద తన సత్తా చాటారుతాజాగా వీరి కాంబినేషన్మళ్లీ రిపీట్ కాబోతోందని తెలుస్తోంది.


No comments:

Post a Comment