15 సెంటర్లలో ‘గబ్బర్ సింగ్’ రూ. కోటి (ఏరియావైజ్)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ మూవీ తెలుగు సినిమా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 15 సెంటర్లలో రూ.కోటి కలెక్షన్ సాధించింది. ఇప్పటికే 65 సెంటర్లలో గ్రాండ్ గా 100 రోజులు పూర్తి చేసుకుని రికర్డు నెలకొల్పిన గబ్బర్ సింగ్తాజాగా 15 థియేటర్లలో కోటి వసూలు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇందులో నాలుగు థియేటర్లు హైదరాబాద్ లోనివేకావడం విశేషం.
రూ.కోటి సాథించిన సెంటర్లు:
1. హైదరాబాద్: ఆర్టీసీ క్రాస్ రోడ్స్
2. హైదరాబాద్- ప్రసాద్ మల్టీ ప్లెక్స్
3. దిల్సుఖ్ నగర్

No comments:
Post a Comment