పవన్ CGTR: నిర్మాత ఆశ, విద్యార్థుల ఆందోళన
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘కెమెరామెన్ గంగతో రాంబాబు'. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నఈ చిత్రంలో తమన్నా హీరోయిన్. డివివి దానయ్య యూనివర్సల్ మీడియా పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ సినిమాలకు ఓవర్సీస్లో..ముఖ్యంగా యూఎస్లో క్రేజ్ ఏమిటో ‘గబ్బర్ సింగ్' చిత్రంతో రుజువైంది. ఆ చిత్రంఅక్కడ ఎవ్వరూ ఊహించని విధంగా కలెక్షన్లు సాధించి ఆల్ టైం రికార్డు నెలకొల్పింది. ఈ నేపథ్యంలో ‘కెమెరామెన్ గంగతోరాంబాబు' చిత్రాన్ని నిర్మిస్తున్నదానయ్య యూఎస్లో తానే స్వయంగా రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.

No comments:
Post a Comment