Wednesday, 22 August 2012


బూతు మూవీ..! ‘సారీ టీచర్పై హెచ్ఆర్సీకి ఫిర్యాదు

'సారీటీచర్తెలుగు సినిమాను తక్షణమే నిలిపేయాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(యుటిఎఫ్)ప్రతినిధి బృందం,ఐద్వా ప్రతినిధులు మగళవారం హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు ఏడాది ఏప్రిల్ 19న ' లవ్ యూటీచర్సినిమా షూటింగ్ను నిలుపుదల చేయాల్సిందిగా కోరుతూ యుటిఎఫ్ రాష్ట్రకమిటీ పక్షాన ప్రాతినిధ్యం చేశామని గుర్తు చేశారుఅదే సినిమానుఇప్పుడు పేరు మార్చి 'సారీ టీచర్గావిడుదల చేయనున్నారని తెలిపారు.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories