వసూల్ రాజా! షురూ చేసిన శ్రీహరి, నవదీప్
శ్రీహరి, నవదీప్ ప్రధాన పాత్రధారులుగా కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘వసూల్ రాజా'. నవదీప్సరసన రీతూ బర్మేచ నటిస్తోంది. బి.ఎం.స్టూడియో పతాకంపై బత్తుల రతన్పాండే, మహంకాళి దివాకర్ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ బుధవారం ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది.
తొలి సన్నివేశానికి మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి క్లాప్ ఇవ్వగా, మంచు లక్ష్మి, మనోజ్, తాప్సీ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర దర్శకుడు కార్తికేయ గోపాలకృష్ణ మాట్లాడుతూ మాస్ఎంటర్టైనర్గా నిర్మించే ఈ చిత్రంలో శ్రీహరి ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్నారని,

No comments:
Post a Comment