‘ఎటో వెళ్లిపోయింది...’లో సమంత జాయిన్
‘ఏ మాయ చేసావే' చిత్రంలో తనకంటూ తెలుగులోనూ క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు గౌతమ్ మీనన్. ఆయన తన తాజా చిత్రం'ఎటో వెళ్ళిపోయింది మనస్సు'లో సమంత హీరోయిన్ గా చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రేమ కథా చిత్రంగా రూపొందుతున్న ఈచిత్రాన్ని తెలుగుకు సి.కల్యాణ్ నిర్మాత.ఇప్పటికే ఈ చిత్రంపై ఇప్పటికే విపరీతమైన అంచనాలు పెగిగాయి. నాని ఈ చిత్రంలోహీరోగా చేస్తున్నారు.

No comments:
Post a Comment