తారకరత్న ‘విజేత’గా
‘‘నాగార్జున నటించిన ‘కిరాయిదాదా’తో నిర్మాతగా నా ప్రస్థానం మొదలైంది. ఎందరో హీరోలతో ఎన్నో విజయవంతమైన చిత్రాలుతీశాను. నందమూరి తారకరత్నతో ఇప్పుడు తీస్తున్న ‘విజేత’ నిజంగా అతన్ని విజేతగా నిలుపుతుంది’’ అని సీనియర్నిర్మాత దొరస్వామిరాజు చెప్పారు. వీఎంసీ కంబైన్స్ పతాకంపైరాజు నిర్మిస్తున్న‘విజేత’ చిత్రం సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైంది.

No comments:
Post a Comment